CTR: దేవళంపేట వద్ద నూతనంగా ప్రతిష్టించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి MLA గురజాల జగన్ మోహన్, MP దగ్గుమళ్ల ప్రసాద రావుతో కలిసి నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి దుండగులు నిప్పు పెట్టడంపై విచారణ వ్యక్తం చేసి ఖండించారు. రాత్రికి రాత్రే నూతన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై అభినందించారు.