BHNG: అక్టోబర్ 6న తలపెట్టిన హైదరాబాద్ HMDA ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని RRR బాధితులు అధిక సంఖ్యలో పాల్గొనాలని RRR బాధితుల చౌటుప్పల్ మండల కన్వీనర్ డబ్బేటి రాములు గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ని ఎత్తివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రాములు డిమాండ్ చేశారు.