రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిశ్చితార్థం జరిగినట్లు ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మిక పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘నాకు తెలుసు మీరంతా దీనికోసమే ఎదురుచూస్తున్నారు’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్ రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీకి సంబంధించింది కావడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.