CTR: ఐరాల CDPO నిర్మలా, వైయస్ గేటు అంగన్వాడీ టీచర్ ఎం.రాధారాణిలను పూతలపట్టు MLA మురళీమోహన్ అభినందించారు. శనివారం సాయంత్రం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో బెస్ట్ CDPOగా ఎంపికైన ఐరాల CDPO నిర్మలాను, బెస్ట్ అంగన్వాడీ ఉపాధ్యాయురాలుగా ఎంపికైన వైయస్ గేట్ అంగన్వాడీ టీచర్ ఎం.రాధారాణిలకు శుభాకాంక్షలు తెలిపారు.
Tags :