PDPL: రామగుండం బీ పవర్ హౌస్ గుట్టపై స్వయంభుగా వెలసిన శ్రీ ధనుర్భావన రామాంజనేయ స్వామివారిని ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ ఈరోజు దర్శించుకుని ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో ఆనందం, ఆరోగ్యం కలగాలని ఆ దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.