MBNR: అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ‘అలై బలై’ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు సీమ నరేందర్ తెలిపారు. పాలమూరు పట్టణంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.