MDCL: ఇంట్లో ఉరేసుకొని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బతుల సృష్టిత (21)ను తల్లి ఇంట్లో వదిలి, పనికి వెళ్లగా, ఫోన్ కాల్ స్పందించకపోవడంతో, స్థానికులను పలకరించాలని కోరగా, అప్పటికే ఇంట్లో ఉరివేసుకొని కనిపించినట్లు తెలిపారు. దీని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.