హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో శనివారం సాయంత్రం జిల్లా వడ్డెర సంఘం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో 30% వడ్డెర కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కందికోట శ్రీనివాస్, నవీన్ పాల్గొన్నారు