ATP: తాడిపత్రిలో శ్రీ చింతల వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల నాలుగో రోజు ఉదయం మోహిని అలంకారం, సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారి దర్శనం భక్తులను ఆకట్టుకుంది. ప్రాకారోత్సవం, గ్రామోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామిని దర్శించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.