ఉత్తరప్రదేశ్ ఫరూఖాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడుకు కోచింగ్ సెంటర్ నేలమట్టమైంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :