BDK: కేరళలో జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో భద్రాచలం సిటీ స్టైల్ జిమ్‌కు చెందిన డివి శంకర్ రావు నాలుగు బంగారు పతకాలు సాధించారు. ఈ రెండు రికార్డులను బెస్ట్ ఆఫ్ ఇండియా అధికారికంగా గుర్తించింది. ఈ పతకాలను శనివారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చేతుల మీదుగా డివి శంకర్ రావుకు అందజేశారు.