HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ గూడ డివిజన్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం కింద కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ..కుట్టుమిషన్లను మహిళలు కుటుంబ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించారు.