WGL: నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారి తల్లి శ్రీమతి కాంతమ్మ గారు ఈరోజు మృతిచెందారు. ఆమె మృతి పట్ల ప్రాంతీయ ప్రజలు, రాజకీయ నాయకులు, స్నేహితులు విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారి నివాసం హన్మకొండలో పార్ధీవదేహాన్ని ఈ రాత్రి 9.00 గంటల నుండి ప్రజలు, అభిమానులు సందర్శనకు వీలుండే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రేపు అంత్యక్రియలు నిర్వహించబడను.