బ్రౌన్ రైస్‌తో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. బ్రౌన్ రైస్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండటం వల్ల ఇది వైట్ రైస్ కంటే ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటుంది. బరువుని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.