KNR: హుజూరాబాద్ శివారులోని మహాత్మా జ్యోతిపులే బాలుర గురుకుల పాఠశాలలో శుక్రవారం మధురమ్మ మోమెరియల్ ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ ఆధ్వర్యంలో 67 మంది విద్యార్థులకు ప్రిన్సిపాల్ అంజయ్య చేతుల మీదుగా పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.