TG: కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు బీఆర్ఎస్ ఎంపీలు సురేశ్‌రెడ్డి, దామోదర్‌రావు కలవనున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికారుల పక్షపాతం, కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగాలపై ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సెంట్రల్ బలగాలను పెట్టాలని కోరనున్నారట.