KKD: వైసీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అధ్యక్షతన డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్ గోడపత్రికను శనివారం ఆవిష్కరించారు. ఇందులో భాగంగా వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలకు అండగా ఉండేందుకు ఈ బుక్‌ను ప్రవేశపెట్టినట్టు గిరిబాబు తెలిపారు. కార్యకర్తలు తమ ఇబ్బందులను 040-4917178 నంబర్‌కు చెప్పాలన్నారు.