AP: మదనపల్లి నకిలీ మద్యం కేసులో పోలీసులు 13 మందిపై కేసు నమోదు చేశారు. టీడీపీ నేత సురేంద్రనాయుడు ఎక్సైజ్ అధికారుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అలాగే, టీడీపీ నేత జయచంద్రారెడ్డి పీఏ కోసంపోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 6 రకాల నకిలీ బ్రాండ్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ములకలచెరువు ఎక్సైజ్ స్టేషన్లో విచారణ కొనసాగుతోంది.