SKLM: కార్గో ఎయిర్పోర్ట్కు ఒక సెంటు భూమి కూడా ఇచ్చేది లేదని కార్బో ఎయిర్ పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. శనివారం మందస మండలం సచివాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కార్గో ఎయిర్ పోర్ట్ అంశంపై కేంద్ర రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా ఉన్నతాధికారులు పలాసలో ఆదివారం ఏర్పాటు చేస్తున్న సమావేశం బహిష్కరిస్మన్నారు