BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం ప్రముఖ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం తెలిపి, దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం తీర్థప్రసాదాలు అందజేశారు.
Tags :