E.G: గోకవరం విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు దేవి చౌక్ అమ్మవారికి ఊరేగింపు రధాన్ని రూ. 50 లక్షలతో వ్యయంతో నిర్మించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి కటాక్షంతో ఈ రథాన్ని తయారు చేయించడం జరిగిందన్నారు. అనంతరం రేపు కనకదుర్గమ్మ వారు ఊరేగింపు నిర్వహిస్తామన్నారు.