NGKL: యంగ్ ఇండియా పోలీసు స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి,1 నుంచి 6వ తరగతికి అడ్మిషన్స్ ప్రారంభం అయ్యాయి. 50 శాతం సీట్లు పోలీసు అధికారుల పిల్లలకు, 50 శాతం సామాన్య ప్రజల పిల్లలకు అందుబాటులో ఉన్నాయని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ తెలిపారు. ఇతర వివరాల కోసం ఈ క్రింది https://yipschool.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.