KDP: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శివశంకర్ పేర్కొన్నారు. శనివారం సింహాద్రిపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆయన విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు.