విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరం, విజయనగరం ఉత్సవాల సందర్భంగా ఈ నెల 6వ తేదీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన పిజిఆర్ఎస్ (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ .రాంసుందర్ రెడ్డి తెలిపారు. అర్జీ దారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ శనివారం సూచించారు.