SKLM: రణస్థలం మండల కేంద్రంలో ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడికుడి ఈశ్వరరావు మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గింపుతో వ్యవసాయ రంగంలో యంత్రాల ధరలు గననీయంగా తగ్గాయని దీంతో రైతంగానికి భారీగా లబ్ధిచే కోరుతుంది అని తెలిపారు.