E.G: రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల శనివారం ఆయన నివాసంలో కార్యకర్తలు, నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం రౌతు నాయకత్వంలో పార్టీ మరింత బలపడనుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.