TPT: గంగమ్మ ఆలయ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని నగరపాలక మేయర్ శిరీషా తెలిపారు. తిరుపతి గ్రామ దేవత గంగమ్మ ఆలయ అభివృద్ధి అవసరాల నిమిత్తం ప్రైవేటు స్థలం కొనుగోలుకు TTD మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. అనంతరం గంగమ్మను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ తీర్థప్రసాదాలు అందుకున్నారు .ఈ కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి పాల్గోన్నారు.