NZB: నందిపేట్ గ్రామపంచాయతీ 2026-27 సంవత్సరానికి త్రైబజార్ (సోమవారం అంగడి, రోజువారీ సంత) వేలంపాటను మార్చి 24, 2026 మంగళవారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు పంచాయతీ కార్యాలయంలో ఈ వేలాన్ని నిర్వహించనున్నట్లు కార్యదర్శి మహేందర్ బుధవారం తెలిపారు. పాల్గొనదలచిన వారు నిర్ణీత డిపాజిట్‌తో హాజరుకావాలన్నారు.