MBNR: నాగర్కర్నుల్కు చెందిన నిందితుడు మహబూబ్ పాషా (బిరియాని పాషా)పై మొత్తం 10కేసులు ఉన్నాయని ఎస్పీ జానకి వెల్లడించారు. MBNR చుట్టూ ప్రక్కల ప్రదేశాలలో రాత్రి వేళలో తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలు చేశాడని. MBNR-1, MBNR టూ టౌన్-2, MBNR PS-5, దేవరకద్ర PS-2 కేసులలో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. 43 గ్రాముల బంగారం, 7 kgల వెండి, రూ.26,660 నగదు రికవరీ చేసినట్లు తెలిపారు.