మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై మురుగునీరు రోడ్లపై పాడుతున్న కూడా అధికారులు కానీ మాజీ ప్రజా ప్రతినిధులుగాని పట్టించుకోవడం లేదు. ఈ దారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మురుగు నీరు కారణంగా దోమల బెడద ఎక్కువై రోగాలు వచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.