TG: మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి వద్ద బారికేడ్లు పెట్టి పోలీసు భద్రతా ఏర్పాటు చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కించపరిచే విధంగా పొన్నం మాట్లాడారని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొన్నం ఇంటి వద్ద భద్రత పెంచారు.