AP: విజయవాడలో నకిలీ మద్యం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సీజ్ చేసిన మద్యాన్ని అధికారులు ల్యాబ్‌కు పంపించారు. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారనేదానిపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే మంగళవారం ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. సౌతాఫ్రికాలో మద్యం తయారీ అనుభవంతో జనార్దన్ అనే వ్యక్తి నకిలీ మద్యం డిస్టలరీ ఏర్పాటు చేయాలనుకున్నట్లు తెలిపారు.