W.G: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్‌పై దాడిని ఖండిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం భీమవరం పాత బస్టాండ్ రోడ్ బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్షాల నాయకులు మాట్లాడారు. గవాయ్‌పై జరిగిన దాడిని రాజ్యాంగంపై ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని అన్నారు.