WNP: జిల్లాలోని 20వ వార్డులో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. బాకీ కార్డులు అందుకున్న మహిళలు, నిరుద్యోగులు అనూహ్యంగా స్పందిస్తూ స్వయంగా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు వివరిస్తూ వారికి బుద్ధి చెప్తామని కేసీఆర్‌కి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందన్నారు.