AP: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి మంత్రులు టీజీ భరత్, కుందుల దుర్గేశ్, బీసీ జనార్దన్‌రెడ్డి, వాసంశెట్టి సుభాశ్, అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వచ్చిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.