NZB: బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ బీడీఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్‌గా తలారె సంజయ్‌ను నియమించినట్లు బుధవారం బీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వడ్ల సాయి కృష్ణ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. జిల్లా బోధన్ పట్టణానికి చెందిన టీ.సంజయ్ వామపక్ష విద్యార్థి ఉద్యమాల ద్వారా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.