HYD: నగరంలో ఏర్పడిన గుంతలు విపత్తులతో సమానంగా విధ్వంసం సృష్టిస్తున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం.. ఆర్థిక, సామాజిక, పర్యావరణపరంగా హైదరాబాద్ ఏటా రూ.10,000 కోట్లు నష్టపోతుంది. గుంతల కారణంగా ఎంతోమంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రధాన రోడ్లు, కూడళ్లలో ఏర్పడిన ఈ గోతుల వల్ల ట్రాఫిక్ సమస్య, ధ్వని కాలుష్యం తీవ్రమవుతుంది.