ప్రియదర్శి, నిహారిక NM కీలక పాత్రలో నటించిన సినిమా ‘మిత్రమండలి’. గత నెలలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ప్రముఖ OTT సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు విజయేందర్ తెరకెక్కించిన ఈ సినిమాలో సత్య, ప్రసాద్ బెహరాతో పాటు పలువురు కమెడియన్లు కీలక పాత్ర పోషించారు.