వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ధైర్యవంతులైన వైమానిక యోధులు, వారి కుటుంబాలకు PM మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘IAF ధైర్యం, క్రమశిక్షణ, కచ్చితత్వానికి ప్రతీక. అత్యంత సవాలుతో కూడిన పరిస్థితుల్లో కూడా దేశ రక్షణలో వారు కీలక పాత్ర పోషిస్తారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో వారి పాత్ర ప్రశంసనీయం. వారి నిబద్ధత, అజేయ స్ఫూర్తి ప్రతి భారతీయుడికి గర్వకారణం’ అని మోస్ట్ చేశారు.