MDK: వెల్దుర్తి మండలంకు చెందిన పలువురు భక్తులు బుధవారం అయ్యప్ప మాల స్వీకరించారు. అల్వాల్ బొల్లారంలోని అయ్యప్ప దేవాలయంలో 19 మంది భక్తులు అయ్యప్ప మాల స్వీకరించారు. 41 రోజులపాటు స్థానిక బస్వాపూర్ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద దీక్ష చేపట్టనున్నారు. స్థానిక గురుస్వామి మల్లేశం ఆధ్వర్యంలో అయ్యప్ప దీక్ష చేపట్టారు.