ATP: కనేకల్లు వ్యవసాయ విత్తన ఉత్పత్తి కేంద్రం పరిధిలో గత రబీ సీజన్లో సాగు చేసిన రిజక్షన్ అయిన విత్తన వరి ఆర్ఎన్ఆర్ 15046 రకం వరిని ఈనెల 14న బహిరంగ వేలంపాట వేనున్నట్లు ఏడిఏ నారాయణ నాయక్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఏడిఏ కార్యాలయంలో ఈనెల 14న ఉదయం 11 గంటలకు ఈ వేలంపాట నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల వారు ఈ వేలంపాటలో పాల్గొనవచ్చని తెలిపారు.