BDK: మణుగూరు మండలం పగిడేరు లో వేడినీటి ఊటల ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ఉంది. ఇక్కడ ఊబికి వచ్చే నీటిని రైతులు ఉపయోగించడం లేదు.మడుల్లో నిల్వ చేసి చల్లారాక పొలాలకు పారిస్తున్నారు. ఆ మడుల వద్ద ఇసుక రాశులను పోసి కృత్రిమ బీచ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. బీచ్ ఏర్పాటుకు సింగరేణి సహకారం అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు.