MBNR: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 99 రోజులపాటు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమం ఏర్పాటు చేశారని నవాబ్ పేట ఎంపీడీవో జయరాం నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి ఈ నెల 15 వరకు అన్ని ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలలో సానిటేషన్ తో పాటు, సెక్షన్ల వారిగా పెండింగ్ ఫైల్స్ రూపొందించి క్లియరెన్స్ చేయాలన్నారు.