KNR: కరీంనగర్లోని క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సం.కి 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదని KNR జిల్లా క్రీడాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలో 01-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన విద్యార్థులు tgss.telangana.gov.in చేసుకోవాలి. MAR 13 నుంచి మండల, 28 నుంచి జిల్లా,ఏప్రిల్ 27నుంచి రాష్ట్రస్థాయి ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు.