WGL: నర్సంపేట 2025–26 సంవత్సరానికి వైన్ షాప్ నిర్వాణ కోసం దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగుస్తుందని ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి బుధవారం సాయంత్రం తెలిపారు. నర్సంపేట పట్టణ పరిధిలో మొత్తం 22 షాపులకు 711 దరఖాస్తులు అందాయని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఆసక్తి ఉన్న వారు ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు స్వీకరించబడునని తెలిపారు.