ATP: గుంతకల్లులో ఈ నెల 25న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేత గుమ్మనూరు నారాయణస్వామి తెలిపారు. స్థానిక ఎస్ఎస్జీఎస్ డిగ్రీ కళాశాలలో ఏపీఎస్ఎస్డీసీ, సీడాప్ ఆధ్వర్యంలో 20కి పైగా కంపెనీలు పాల్గొననున్నట్లు తెలిపారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.