SRD: ఇండస్ట్రియల్ పార్కు కోసం భూసేకరణ వేగవంతం చేయాలని ఆర్డీవో రాజేందర్ సూచించారు. కొండాపూర్ మండలం మునిదేవుని పల్లి గ్రామంలో గ్రామ సభను సోమవారం నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. సర్వే నెంబర్ 92లో ఇండస్ట్రీయల్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో తహసీల్దార్ అశోక్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.