JGL: ఎండపల్లి మండలంలోని చెర్లపల్లి గ్రామంలోరేపు ఈ నెల 6న ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు పోటీలు ప్రారంభం అవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలకు ప్రథమ బహుమతి రూ.20,116, ద్వితీయ బహుమతి రూ.15,116, తృతీయ బహుమతి రూ.10,116గా నిర్ణయించారు. పోటీదారులకు భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.