KMM: ఈనెల 10, 11 తేదీల్లో HYDలో జరిగే అరుణోదయ సంస్కృతిక సమైక్య రాష్ట్ర ఏడవ మహాసభలను జయప్రదం చేయాలని CPIML న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కిషన్ అన్నారు. సోమవారం ఖమ్మంలోని జిల్లా కార్యాలయంలో మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనేక అమరుల పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు.