MBNR: జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో పదోన్నతి పొందిన వారికి ఎస్పీ డి. జానకి సోమవారం పదోన్నతి చిహ్నాలను ప్రదానం చేశారు. పదోన్నతి పొందిన సిబ్బందికి ఎస్పీ స్వయంగా చిహ్నాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పదోన్నతి అనేది కేవలం గుర్తింపు మాత్రమే కాకుండా బాధ్యతలు మరింత పెరుగుతాయన్నారు.